Bigg Boss Telugu 5 Episode 46 Analysis: Priya once again use Strong words with sunny in captaincy task

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#PriyavsVJsunny
#ShanmukhJaswanth
#PriyankaSingh
#SreramaChandra
#BiggBosselimination
#AnchorRavi
#Shannu
#VJSunny

బిగ్ బాస్ హౌస్ లో మొదట చాలా నెమ్మదిగా ఉన్నవారు కూడా ఇప్పుడు దూకుడుగా ప్రవర్తిస్తున్నట్లు అర్థమవుతొంది.గత వారం నుంచి కూడా ఆర్టిస్ట్ ప్రియ ఆడుతున్న విధానం మాత్రం కంటెస్టెంట్స్ లో కొందరిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ప్రియ పై దారుణమైన ట్రోల్స్ వెలువడుతున్నాయి.